నీటిపై అందరం ఒక సంకల్పం తీసుకోవాలి: మంత్రి పొన్నం

63చూసినవారు
TG: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో సందేశం ఇచ్చారు. నీటిని పొదుపుగా వాడుకుందాం భూగర్భ జలాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా అని మంత్రి పొన్నం వీ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్