శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విషాదం

70చూసినవారు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విషాదం
HYD: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఎయిర్ పోర్ట్ లో అస్వస్థతకు గురై ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్