'జబర్దస్త్' కమెడియన్ ఇంట్లో విషాదం

62533చూసినవారు
'జబర్దస్త్' కమెడియన్ ఇంట్లో విషాదం
జబర్దస్త్ కమెడియన్, కెవ్వు కార్తీక్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి అనారోగ్యం కారణంగా ఇవాళ తుది శ్వాస విడిచారు. కార్తీక్ తల్లిని గుర్తు చేసుకుంటూ.. 'ఐదేళ్లుగా వ్యాధే భయపడే విధంగా క్యాన్సర్ తో పోరాడావు. నీ జీవితమంతా యుద్ధమే. చాలా నేర్పించావు. అందరికీ తోడుగా ఉన్నావు. ధైర్యం చెప్పావు. నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు' అంటూ సోషల్ మీడియాలో కార్తీక్ ఎమోషనల్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్