విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి (వీడియో)

57చూసినవారు
యూపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమ్రోహ దేహత్ ప్రాంతంలోని కాంత్ రోడ్‌లో శుక్రవారం అర్థరాత్రి అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఓవర్‌టేక్ చేస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, గాయపడ్డవారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై విచారణ చేపట్టారు. కాగా, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్