రైలు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

83చూసినవారు
బెంగాల్‌లోని న్యూజల్పాయిగుడిలో జరిగిన రైలు ప్రమాదంలో సిగ్నల్ లోపం లేదా గూడ్స్ రైలు లోకోపైలట్ తప్పిదం ఉన్నట్లు తెలుస్తోంది. సిగ్నల్ కోసం ఆగి ఉన్న కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ రైలును భారీగా సరుకులతో ఉన్న గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో 3 ప్రయాణికుల బోగీలు చెల్లాచెదురయ్యాయి. గూడ్స్ రైలు లోకో పైలట్ రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా రైలు నడిపినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారించనున్నారు.

సంబంధిత పోస్ట్