ట్రైనీ డాక్టర్‌ హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ప్రారంభం

52చూసినవారు
ట్రైనీ డాక్టర్‌ హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ప్రారంభం
కలకత్తాలో అత్యంత భయానకంగా జరిగిన ట్రైనీ మహిళా డాక్టర్‌ హత్యకేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు కోసం సీబీఐ అధికారులు.. కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఫైల్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకొని.. ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అయితే పశ్చిమబెంగాల్‌ పోలీసుల దర్యాప్తు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలకత్తా హైకోర్టు మంగళవారమే కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్