టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు లైన్ క్లియర్!

33887చూసినవారు
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు లైన్ క్లియర్!
తెలంగాణలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు లైన్ క్లియర్ కానుంది. ఇన్ని రోజులు టీచర్ల ప్రమోషన్లకు ఆటంకంగా TET అర్హత ఉండగా.. టెట్ లేకుండానే ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పునివ్వడంతో విద్యాశాఖ అలర్ట్ అయ్యింది. పదోన్నతులు ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉండగా.. కోడ్ ముగిసిన వెంటనే ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్