ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

64చూసినవారు
ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలంటే?
తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా ఉగాది పండుగను చేసుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు నుంచే సృష్టి మొదలైందని నమ్ముతారు. ఉగాది పండుగ రోజు శ్రీ మహా విష్ణువు, శివుడు, జగన్మాతను పూజించి, ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పిస్తే కోరికలు నేరవేరుతాయని హిందువుల విశ్వాసం. అంతేకాదు, ఉగాది పచ్చడి తాగటం వల్ల వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్