ఏపీలో భారీ వర్షం (వీడియో)

53చూసినవారు
ఏపీలోని పలు జిల్లాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రానికి వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. రాత్రి సమయానికి చిన్న చిన్న చినుకులతో మొదలైన వర్షం భారీ వానగా మారింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతోంది.

సంబంధిత పోస్ట్