ఏనుగులతో సెల్ఫీ కోసం యత్నించారు. చివరికి (వీడియో)

5688చూసినవారు
కొంతమంది సెల్ఫీల కోసం వింతగా ప్రవర్తించి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపుతో సెల్ఫీ దిగేందుకు యత్నించారు. దీంతో ఏనుగులు కోపంలో వారి వెంటపడగా, పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడయో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన అస్సాంలోని దుధ్వా టైగర్ రిజర్వ్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్