బీజేపీకి సపోర్ట్ చేసినందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’

53చూసినవారు
బీజేపీకి సపోర్ట్ చేసినందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’
బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు తన భర్త ‘ట్రిపుల్ తలాక్’’ చెప్పాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో చోటు చేసుకుంది. కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమేష్ గోల్హాని వివరాల ప్రకారం.. ఆ మహిళ బీజేపీకి మద్దతుగా ఓటేసిన విషయం తన భర్త తల్లి, సోదరీలకు తెలిసిందని, దాంతో తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె తెలిపింది. దీంతో వారిపై వరకట్న నిషేధ చట్టం సహ పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్