'పుష్ప 2'లో త్రిప్తి దిమ్రీ ఐటెమ్ సాంగ్?

62చూసినవారు
'పుష్ప 2'లో త్రిప్తి దిమ్రీ ఐటెమ్ సాంగ్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తోన్న 'పుష్ప-2'లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో త్రిప్తి ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సాంగ్‌ను తెరకెక్కించనున్నట్లు టాక్. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్