ప్రపంచ సంపన్నుల జాబితాలో ట్రంప్

67చూసినవారు
ప్రపంచ సంపన్నుల జాబితాలో ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సంపన్నవంతుల్లో ఒకరిగా అవతరించారు. 6.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-500లో చోటు దక్కించుకున్నారు. ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా కంపెనీ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’నకు సంబంధించిన విలీన ప్రక్రియ పూర్తయింది. దీంతో అప్పటివరకు 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రంప్ నికర విలువ 6.5 బిలియన్ డాలర్లకు చేరింది.

సంబంధిత పోస్ట్