కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

157622చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. మొదటగా నలుగురికి అవకాశం కల్పించింది. మిగిలిన స్థానాలకు త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్ నుంచి సుగుణ కుమారి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి చామల కిరణ్ కుమార్ పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్