TS EAPCET ప్రిలిమినరీ కీ విడుదల

52చూసినవారు
TS EAPCET ప్రిలిమినరీ కీ విడుదల
తెలంగాణ EAPCET ప్రిలిమినరీ 'కీ'లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. కీ, రెస్పాన్స్ షీట్స్ తో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఇంజినీరింగ్ 'కీ'పై అభ్యంతరాలను తెలిపేందుకు ఈనెల 14న ఉ.10 గంటల వరకు అవకాశం కల్పించింది. అగ్రికల్చర్, ఫార్మసీ 'కీ'పై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు రేపు ఉదయం11 గంటలకు ముగియనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్