నేడు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల!

80చూసినవారు
నేడు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల!
తెలంగాణ లాసెట్ ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన‌ కిశోర్ కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫ‌లితాలను https://lawcet.tsche.ac.in వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్