IVF ద్వారానే కవల పిల్లల్ని కన్నా: అంబానీ కూతురు

65చూసినవారు
IVF ద్వారానే కవల పిల్లల్ని కన్నా: అంబానీ కూతురు
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ IVF ద్వారా కవలలకు జన్మనిచ్చింది. వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మా అమ్మ నీతా అంబానీకి నేను, ఆకాశ్ పుట్టినట్లే నాకూ కవలలు పుట్టారు. పిల్లలను కనేందుకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను ఎందుకు ఉపయోగించవద్దు? దీనిలో తప్పులేదు. మీరు దాచాల్సిన అవసరం కూడా లేదు’ అని ఆమె చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్