14వ అంతస్తు నుంచి దూకి డిప్యూటీ కమిషనర్ ఆత్మహత్య

69చూసినవారు
14వ అంతస్తు నుంచి దూకి డిప్యూటీ కమిషనర్ ఆత్మహత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లో GST డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సంజయ్ సింగ్ అనే అతను పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నోయిడాలో తాను ఉంటున్న అపార్ట్‌మెంటులోని 14వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్