మద్యం తాగే ముందు చీర్స్ అని చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. చీర్స్ అంటే ఫ్రెంచ్‌లో ఆనందం అని అర్థం. మధ్య యుగంలో దారి దోపిడి దొంగలు దొంగతనం విజయవంతం అయ్యాక.. అందరూ ఒకచోటకు చేరి మద్యం సేవించేవారు. అయితే వారిలో ఎవరైనా మొత్తం సొమ్ముకు ఆశపడి మద్యం గ్లాసులలో విషం కలుపుతారనే అనుమానంతో చీర్స్ కొట్టేవారు. ఇలా చేస్తే ఒకరి గ్లాసులోంచి మద్యం మరొకరి గ్లాసుల్లో పడుతుంది కాబట్టి ఎవరూ విషం కలుపరట.