కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. ఆరుగురికి అస్వస్థత

77చూసినవారు
కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. ఆరుగురికి అస్వస్థత
AP: నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురైన ఘటన ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నీలితొట్ల వీధిలో సంభవించింది. కాగా, ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్