చెరువులో పడి మహిళ మృతి

55చూసినవారు
చెరువులో పడి మహిళ మృతి
TG: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సూరారం గ్రామంలో గురువారం బట్టలు ఉతకడానికి దుర్గయ్య భార్య సావిత్రి (32) చెరువుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి ఆమె మృతి చెందిందని స్థానికులు తెలిపారు. సావిత్రికి కూతురు భవాని, కుమారుడు బాబు ఉన్నారు. సావిత్రి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్