వ్యక్తిని కాటు వేసిన రెండు తలల పాము (వీడియో)

54చూసినవారు
చాలా మందికి రెండు తలల పాము ఉంటుందని తెలుసు కానీ నేరుగా చూసి ఉండరు. రెండు తలలతో కూడిన ఓ పాము అమెరికాలోని కాలిఫోర్నియాలో జంతుప్రదర్శనశాలలో ఉంది. దాని నిర్వాహకుడు జే బ్రూవర్ ఇటీవల ఆ పాముతో వీడియో తీశాడు. ఆ సమయంలో ఆ పాము అతడిని రెండు తలలతో కాటు వేయడానికి ప్రయత్నించింది. చివరికి జే బ్రూవర్ చేతి వేలిని ఆ పాము కరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ వీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్