అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టించడంతో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. నార్త్ కరోలినాలో భారీ తుఫాన్ ఏర్పడింది. తుఫాన్ ధాటికి ఓ చెట్టు కుప్పకూలి ఇంటిపై పడింది. ఈ ఘటనలో ఇల్లు కూలిపోవడంతో ఇంట్లో ఉంటున్న ఇద్దరు ఏపీ వాసులు మరణించారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.