కలెక్టరేట్లకు బాంబు బెదిరింపు.. డాగ్‌ స్క్వాడ్‌‌తో సోదాలు

64చూసినవారు
కలెక్టరేట్లకు బాంబు బెదిరింపు.. డాగ్‌ స్క్వాడ్‌‌తో సోదాలు
కేరళలో రెండు కలెక్టరేట్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో తిరువనంతపురం, పథనంథిట్ట కలెక్టరేట్లలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. పథనంథిట్ట కలెక్టరేట్‌లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. అటు తిరువనంతపురంలో డాగ్‌ స్క్వాడ్‌‌తో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్