ఉగాది నాడే తెలుగువారి కొత్త సంవత్సరాది

594చూసినవారు
ఉగాది నాడే తెలుగువారి కొత్త సంవత్సరాది
ఉగాది పండుగను తెలుగు ప్రజలే కాకుండా వేరే వాళ్లు కూడా జరుపుకుంటారు. ఈ పండుగను మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. జనవరి ఒకటవ తేదీన పాశ్చాత్తులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్