అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచిన భారత్
By Potnuru 78చూసినవారుఅండర్ -19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో భారత యువ జట్టు తలపడనుంది. టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: ఆయుష్ మాత్రే, సూర్యవంశీ, ఆండ్రూ సిద్ధార్థ్, అమాన్ (కెప్టెన్), కార్తికేయ, నిఖిల్, హర్వాన్ష్ పంగాలియా, హార్దిక్ రాజ్, కిరన్ ఖోర్మలే, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా.
బంగ్లా: జావద్ అబ్రార్, కలామ్ సిద్దికి, అజిజుల్ హకీం(కెప్టెన్), జేమ్స్, రిజాన్ , ఫరిద్, దెబా, బసిర్, అల్ ఫహద్, ఇక్బాల్, మారుఫ్.