సూపర్ షాట్ కొట్టిన కేంద్ర మంత్రి (వీడియో)

70చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్లో ప్రచారం చేస్తోన్న ఆయన.. కొద్దిసేపు గ్రౌండ్ లోకి వెళ్లి క్రికెట్ ఆడి యువకులతో కాలక్షేపం చేశారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ అదిరిపోయే షాట్ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఠాకూర్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కావడం విశేషం. ప్రస్తుతం, ఆయన క్రికెట్ ఆడిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్