కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ తల తెచ్చిన వారికి తన, తన తండ్రి పేరిట ఉన్న ఆస్తిని రాసి ఇస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి చెందిన రాహుల్‌పై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.