MLA కారు నంబర్ తో గుర్తు తెలియని వాహనం

74చూసినవారు
MLA కారు నంబర్ తో గుర్తు తెలియని వాహనం
మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కారు నంబర్ తో మరో కారు తిరగడం కలకలం రేపుతోంది. ఇటీవల ఓవర్ స్పీడ్ చలాన్ రావడంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో ఆయన వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కారు ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్