మీ పిన్ నెంబర్ వెంటనే మార్చుకోకపోతే ప్రమాదం తప్పదు!

74చూసినవారు
మీ పిన్ నెంబర్ వెంటనే మార్చుకోకపోతే ప్రమాదం తప్పదు!
ప్రస్తుత డిజిటల్ యుగంలో పిన్ నెంబర్ అనేది కీలకంగా మారిపోయింది. చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు, ఏటీఎమ్‌లకు పిన్ నెంబర్ రక్షణ కవచం లాంటిది. అలాంటి పిన్ విషయంలో కొందరు అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. "1234" లేదా "0000" వంటి బలహీనమైన పిన్ నెంబర్‌లను, పుట్టినరోజు లేదా ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారం ఆధారంగా పిన్ సెట్ చేసుకుంటారు. అలాంటి పిన్ నెంబర్ల కారణంగానే సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు చాలా సులభంగా వాటిని తెరవగలుగుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్