చరణ్‌పై అసూయ అంటోన్న ఉపాసన.. ఎందుకంటే

542చూసినవారు
చరణ్‌పై అసూయ అంటోన్న ఉపాసన.. ఎందుకంటే
రామ్‌ చరణ్‌ ఉపాసన దంపతులు వారి ముద్దుల కుమార్తె క్లీంకార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన ఆసక్తికర విషయాలు తెలిపింది. 'ఆడపిల్లలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తారు. నా కూతురు అంతే. తల్లిదండ్రులుగా ఇద్దరం మా బాధ్యతలు సమానంగా నిర్వర్తిస్తాం. కానీ, క్లీంకార నాన్న కూచినే. చరణ్‌ని చూడగానే చిరునవ్వులు చిందిస్తుంది. ఆ విషయంలో చరణ్‌పై నాకు అసూయ కలుగుతోంది’’ అని సరదాగా అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్