ఉపేంద్ర ‘యూఐ’ టీజర్‌ వచ్చేసింది

50చూసినవారు
కన్నడ నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'యూఐ'. లహరి ఫిల్మ్స్‌, జి.మనోహరన్‌ అండ్‌ వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌, కేపీ శ్రీకాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో డిసెంబర్‌ 20న ఇది విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. 2040లో ప్రపంచం ఎలా ఉండనుందనేది ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడటం, మనుషుల మధ్య గొడవలు వంటి సన్నివేశాలను టీజర్‌ ప్రారంభంలో చూపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్