సిల్క్‌ స్మిత బయోపిక్‌ గ్లింప్స్ విడుదల

82చూసినవారు
అలనాటి నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా రానున్న చిత్రం ‘సిల్క్‌ స్మిత - ది క్వీన్‌ ఆఫ్ సౌత్‌’. ఈ బయోపిక్‌ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో సిల్క్‌ స్మిత పాత్రలో చంద్రికా రవి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జయరామ్‌ అనే నూతన దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్