యూపీఎస్సీ 2025-సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్

65చూసినవారు
యూపీఎస్సీ 2025-సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 ఏడాదికి గాను సివిల్స్ నోటిఫికేషన్ రిజీజ్ చేసింది. ఈ క్రమంలో నేటి నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మే 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 979 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వివరించింది. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్