టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఉర్విల్ పటేల్

64చూసినవారు
టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఉర్విల్ పటేల్
ఐపీఎల్‌ వేలంలో అన్‌సోల్డ్‌ ప్లేయర్‌గా నిలిచిన ఉర్విల్ పటేల్ టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ ఉత్తరాఖండ్‌పై 36 బంతుల్లో 100 పరుగులు చేసి సత్తా చాటాడు. నవంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో త్రిపురపై 28 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో 40 బంతులలోపే రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా ఉర్విల్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు.‌
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్