మరో హౌతీ క్షిపణిని పడగొట్టిన యూఎస్ మిలటరీ

76చూసినవారు
మరో హౌతీ క్షిపణిని పడగొట్టిన యూఎస్ మిలటరీ
యెమెన్ నుంచి ప్రయోగించిన రెండు యాంటీ-షిప్ బాలస్టిక్ క్షిపణులను అమెరికా డిస్ట్రాయర్ పడగొట్టిందని యూఎస్ మిలటరీ తెలిపింది. ఓ షిప్ నుంచి వచ్చిన హెల్ప్-కాల్‌కు ప్రతిగా మిస్సైళ్లను పడగొట్టినట్లు చెప్పింది. ఈ మిస్సైళ్లు హౌతీ రెబల్స్ కంట్రోల్ చేసే ప్రాంతం నుంచి ప్రయోగించబడ్డాయని, నవంబర్ 19 నుంచి అంతర్జాతీయ షిప్పింగ్‌పై హౌతీ..23 చట్టవ్యతిరేక దాడులకు పాల్పడిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.

సంబంధిత పోస్ట్