మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారు: చిన్మయి

53చూసినవారు
మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారు: చిన్మయి
హీరోయిన్ సమంత పై వస్తున్న ఆరోపణల పై సింగర్ చిన్మయి స్పందించారు. కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై ఆమె పరోక్షంగా స్పందించారు. సమంత విషయంలో యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థల తీరునూ ఆమె తప్పుబట్టారు. వ్యూస్, లైక్స్, డబ్బు కోసం ఇలా చేయడం బాధాకరమన్నారు. సమంత సినిమాల్లో చిన్మయి డబ్బింగ్ చెబుతారనే విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్