స్విగ్గీలో వెజ్‌ ఆర్డర్లు.. ఈ నగరాల నుంచే అధికం

58చూసినవారు
స్విగ్గీలో వెజ్‌ ఆర్డర్లు.. ఈ నగరాల నుంచే అధికం
స్విగ్గీ స్వీకరిస్తున్న ఆర్డర్లలో టాప్‌ 10 వంటకాల్లో.. తొలి 6 స్థానాల్లో శాకాహార వంటకాలే ఉన్నాయని తెలిపింది. ఈ నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ముంబయి, హైదరాబాద్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరులో మసాలా దోస, పన్నీర్‌ బిర్యానీ, పన్నీర్‌ బటర్‌ మసాలా, ముంబయిలో దాల్‌ కిచిడీ, మార్గరీటా పిజ్జా, పావ్‌ భాజీ, హైదరాబాద్‌ వాసులు మసాలా దోస, ఇడ్లీని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్