అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ తో Vi కొత్త ప్లాన్

72చూసినవారు
అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ తో Vi కొత్త ప్లాన్
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్ల కొసం మరో కొత్త రీఛార్జి ప్లాన్ ను తీసుకొచ్చింది. వీఐ కొత్తగా తీసుకొచ్చిన రూ.904 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2జీబీ డేటా అంటే మొత్తం 180జీబీ డేటా ఈ ప్లాన్ తో లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 90 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్