IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా SRH

78చూసినవారు
IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా SRH
కోల్‌కతాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. 2013 ల ముంబైపై చెన్నై 125/9 రన్స్ చేసింది. 2017 పూణేతో మ్యాచులో ముంబై 129/8 రన్స్ కి పరిమితమైనది. అయితే ఛేజింగ్ కు దిగిన పుణేను ముంబై 128/6 పరుగులకే కట్టడి చేసి ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్