ప్రముఖ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో వీఐ కొత్త రీఛార్జి ప్లాన్లు

71చూసినవారు
ప్రముఖ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో వీఐ కొత్త రీఛార్జి ప్లాన్లు
యూజర్లను ఆకట్టుకోవడంలో భాగంగా ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఓటీటీలపై ప్రజలు ఆసక్తి చూపుతున్న తరుణంలో తన రీఛార్జి ప్లాన్ లో నెట్‌ఫ్లిక్స్‌ సదుపాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. దీనికోసం నెట్‌ఫ్లిక్స్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. రూ.998 ప్లాన్ తో 70 రోజుల వ్యాలిడిటీ.. రూ.1,399 ప్లాన్ తో 84 రోజుల వ్యాలిడిటీతో ఈ సదుపాయాన్ని అందించనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్