చచ్చిన మేకలతో బాధితుడి నిరసన (వీడియో)

80చూసినవారు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మేకలకాపరి అజీజుద్దీన్ ఫైజాన్ బాధాతప్త హృదయంతో విలపించాడు. తమకు జీవనాధారం అయిన మేకల్ని కుక్కలు దాడి చేసి చంపేశాయి. దీంతో అతను దిక్కుతోచని స్థితిలో మేకల్ని తీసుకొచ్చి కొత్తపల్లి మున్సిపల్ ఆఫీసులో నిరసన వ్యక్తం చేశారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకొని.. తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్