వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే: ఉదయనిధి

73చూసినవారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే: ఉదయనిధి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ జోస్యం చెప్పారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయాన్ని ప్రజలు అందించారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నెరవేర్చుతున్నారని గట్టిగా భావించడం వల్లే అమోఘమైన విజయాన్ని అందించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో విజయం సాధిస్తామని ఆయన జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్