VIDEO: ప్రమాదం.. మద్యం తాగలేదన్నారు కానీ

67చూసినవారు
పూణే - కళ్యాణి నగర్‌లో వేదాంత్ అగర్వాల్ అనే బాలుడు ఆదివారం రాత్రి పోర్షే కారుతో ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమయ్యాడు. అతడికి 15 గంటల్లోనే బెయిల్ వచ్చింది. నిందితుడి ఆల్కహాల్ టెస్ట్ రిజల్ట్ నెగిటివ్‌గా వచ్చింది. అయితే యాక్సిడెంట్‌కు ముందు వేదాంత్ తన ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కేసులో నిందితుడి తండ్రి విశాల్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్