VIDEO:నగ్నంగా మహిళను తరిమిన బైడెన్ కొడుకు!

65చూసినవారు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ చిక్కుల్లో పడ్డాడు. తుపాకీ కోసం సమర్పించిన దరఖాస్తులో అబద్ధాలు ఉన్నాయనే కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో ఆయన నగ్నంగా హోటల్‌లో ఓ మహిళను తరిమాడనే ఆరోపణలు వస్తున్నాయి. మహిళను ఆయన హోటల్ గదిలోకి ఈడ్చుకెళ్లినట్లు కనిపించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్