VIDEO: ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా

1555చూసినవారు
ఈ వీడియోలో ఓ బాలుడు చేసిన వినూత్న విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఒక్కమాటలో బాలుడు తన వీపును కటింగ్ యంత్రంలా మార్చేశాడు. ఓ టెంకాయను తీసుకుని బాలుడి వీపు ఎముకల మధ్యలో పెట్టగా.. దాన్ని తన ఎముకలతో కత్తిరించాడు. చివరకు కొబ్బరి పగిలిపోయి లోపలి నుంచి నీళ్లన్నీ బయటికి వస్తాయి. ఆ తర్వాత అతను కొబ్బరిని తింటూ ఎంజాయ్ చేస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్