వీడియో.. మ్యాచ్‌లో దేవ‌ర ట్రెండ్‌..!

64చూసినవారు
హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ 69వ మ్యాచ్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ దేవ‌ర గ్లింప్స్‌తో ఫ్యాన్స్ సంద‌డి చేస్తున్నారు. ఐపీఎల్ 69వ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఎన్టీఆర్ అభిమానులు దేవ‌ర గ్లింప్స్ సంద‌డి చేస్తూ క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్