VIDEO: ఇలాంటి వడలు తింటే పై ప్రాణాలు పైనే పోతాయి!

68చూసినవారు
ఓ వ్యక్తి తన హాస్టల్‌లో చేసి టిఫిన్‌ నాణ్యతను తెలుసుకోవాలనుకున్నడు. ప్లేట్‌లో సాంబార్, చట్నీ, వడ తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సాంబార్‌లో మునిగిన వడను బయటికి తీసి చేత్తో గట్టిగా పిండుతాడు. దీంతో లోపలి నుంచి నూనె ధారలుగా కారుతుంది. అంత నూనె కడుపులోకి వెళ్తే.. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్