VIDEO: కరెంట్ స్తంభంపైనే ప్రాణాలు వదిలిన లైన్ మెన్

52చూసినవారు
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో విషాదం నెలకొంది. మల్లికార్జునపల్లిలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో లైన్ మెన్ బాలరాజు స్తంభం పైనే మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్