VIDEO: సుల్తానాబాద్ లో లారీ బీభత్సం

78చూసినవారు
తెలంగాణలోని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాజీవ్ రహదారిపై ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో లారీని వేగంగా నడుపుతూ.. పూసల రోడ్డు నుంచి బస్టాండ్ వరకు బైకులను ఢీకొంటూ వెళ్లగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్ మీది నుండి షాపులోకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడిన పలువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్